
ప్రెగ్నెన్సీ ఎలా ఏర్పడుతుంది – How pregnancy happens step by step in Telugu ?
ప్రెగ్నన్సీ అవ్వాలంటే ఒక ఆడ మరియు మగ శృంగారంలో పాల్గొనాలి. శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషాంగం నుంచి వీర్యం వజైనా లోపలికి వెళుతుంది. ఫాలోపియన్ ట్యూబ్ లో వీర్యం ఎగ్ తో ఫర్టిలైజ్ అయ్యి యూట్రస్ […]