
డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు – 10 Dragon fruit benefits in Telugu
డ్రాగన్ ఫ్రూట్ యొక్క మొక్క ను హైలోసెరియస్ కాక్టస్ (Hylocereus cactus) అని అంటారు. ఈ పండు యొక్క పువ్వులు కేవలం రాత్రి పూటనే పూస్తాయి. ఈ పండును పిటాయా (pitaya) మరియు పిటాహయ(pitahaya) […]